ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 25
పంచాయితీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఊపందుకున్న సంక్షేమ పథకాల పంపిణీ.!రాష్ట్రవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.ప్రభుత్వం మొత్తం రూ.304 కోట్లు విలువైన వడ్డీలేని రుణాలను విడుదల చేసింది. ఈ నిధులు 3,57,098 స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు















