EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ఈతరం భారతం సికింద్రాబాద్ నవంబర్ 25

హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని, మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారని పోలీసులు తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top