EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి… ఈ శుభకార్యాలు చేయొద్దు!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26:

రేపటి నుంచి ఫిబ్రవరి 17వరకు శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారు. మొత్తం 84రోజులు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది.ఈ రోజుల్లో పెళ్లి, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పండితులు చెబుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top