EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీమ్ ఇండియా విమెన్ ప్లేయర్స్ కి ఊహించని డిమాండ్..

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 28:

వరల్డ్ కప్ 2025 తర్వాత టీమ్ ఇండియా విమెన్ ప్లేయర్స్ కి ఊహించని డిమాండ్ వచ్చింది .వేలంలో ఉన్న వారిని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు పోటీపడ్డ ఫ్రాంచైజీలు.. స్మృతి మందాన-రూ.3.5 కోట్లు (ఆర్సీబీ), దీప్తి శర్మ-రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్‌), రీచా ఘోష్‌-రూ.2.75 కోట్లు (ఆర్సీబీ), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ -రూ.2.5 కోట్లు (ముంబై), శిఖా పాండే-రూ.2.4 కోట్లు (యూపీ వారియర్స్‌), జెమిమా రోడ్రిగ్స్‌-రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌), షఫాలీ వర్మ -రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌), శ్రీ చరణి-రూ.1.30 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌), అమన్‌జోత్ కౌర్-రూ.1 కోటి (ముంబై), హర్లీన్‌ డియోల్ -రూ.50 లక్షలు (యూపీ వారియర్స్‌), స్నేహ రాణా-రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్‌), రాధ యాదవ్‌ -రూ.65 లక్షలు (ఆర్సీబీ), హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ అరుంధతి రెడ్డి-రూ.75 లక్షలు (ఆర్సీబీ)

Related News

Select the Topic
Scroll to Top