ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 29:
ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!కుళ్లిన కూరగాయలు, ప్రూట్స్.. ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలువెలుగులోకి ఆన్లైన్ డెలివరీ సంస్థల బాగోతం .బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఈ తనిఖీల్లో భారీగా కుళ్లిన ప్రూట్స్, ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన పదార్థాలు గుర్తింపు.76 కిలోల కుళ్లిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహారపదార్థాల్ని అక్కడే పారేయించిన అధికారులు .మొత్తం 32 సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు.















