ఈతరం భారతం నవంబర్ 30 హైదరాబాద్:
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్.ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీని నిలిపివేసిన అధికారులు.ఈ నెల 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు 44 లక్షల చీరలను పంపిణీ చేసిన ప్రభుత్వం.మొత్తం కోటి చీరలను పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్.సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ మహిళలకు 2 లక్షల చీరల పంపిణీ.















