EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 2:

రాజభవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్ భవన్ ను ‘లోకభవన్’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Related News

Select the Topic
Scroll to Top