ఈతరం భారతం కొత్తగూడెం డిసెంబర్ 2:
తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి . ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు , పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ మంత్రివర్యులు వాకటి శ్రీహరి , TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు , ఎంపీ లు, వివిధ ఎమ్మెల్యేలు, వివిధ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.















