EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టి ఎన్ జి ఓ సంఘానికి కేటాయించిన భూమి లో కొందరు అక్రమంగా కబ్జాకు యత్నం  తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కి వినతి 

ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 3 :

సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిని కలసిన టి ఎన్ జి ఓ జిల్లా కమిటీ మరియు సభ్యులు వారి సమస్యలను వివరించడం జరిగింది వారి సంఘానికి కేటాయించిన భూమి లో కొందరు అక్రమంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు తమ సంఘానికి కేటాయించిన స్థలంలో సంఘం భవనం కట్టుకోవడానికి హ్ ఎం డి ఏ ద్వారా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అన్నారు భావన నిర్మాణానికి తమకు సహకరించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదేక్షులు జవీద్ సభ్యులు శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top