ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 3 :
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగులకు బ్లాంకెట్ లను పంపిణీ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు దివ్యాంగుల సెల్ కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు వికలాంగుల సెల్ మాజీ కన్వీనర్ శ్రీశైలం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ మరియు జిల్లా ఇంచార్జ్ వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు















