హైదరాబాద్ డిసెంబర్ 4 ఈతరం భారతం:
గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా కు చెందిన రాజవంశీయులు డాక్టర్ సుహాసిని రెడ్డి ( 85)ఈ తెల్లవారుజామున నిద్రలోనే పరమపదించిందని వారి కుమారుడు లక్ష్మీ చెన్నకేశవరెడ్డి తెలిపారు. డాక్టర్ సుహాసిని రెడ్డి మరణించడం పై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతం లో ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గా పనిచేసారు.అంత్యక్రియలు హైదరాబాదులో జరుగుతాయని తెలిపారు.















