భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు రకాల వ్యవస్థ ముందుకు వెళ్లిందని వాటిలో 1 రాజరికం 2 రౌడీయిజం 3 రాజకీయం 4 ప్రస్తుతం మీడియా ఇజం నడుస్తుందని పై మూడు నడిచిన వాటిల్లో ఎక్కువ శాతం వ్యక్తులే బాగుపడ్డారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రీ వేణుమాధవ్ డిమాండ్ పేర్కొన్నారు.కానీ మీడియా ఇజం వచ్చిన తర్వాత వ్యవస్థలో సామాన్యుడు అండకీ గొంతుకగా మీడియా విజన్ నడుస్తుందని ఈ పరిస్థితుల్లో ప్రజాసంఘాలు ఎప్పటినుంచో నిజమైన ప్రజాస్వామ్యం బతకాలంటే కేవలం జర్నలిజం వలనే సాధ్యమని జర్నలిజం కుటుంబాలకి సదుపాయాలు ఉచితంగా విద్య వైద్యం వసతి లాంటి మౌలిక సదుపాయాలు కేటాయించాలని డిమాండ్ చేసారు. సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించామంటూ అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం క్యాబినెట్లో తీర్మానం చేసి అనేక సంఘాల వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి బంధువులు వడ్డీ వ్యాపారు దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని కొంతమంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి బెయిల్ వచ్చిన సందర్భంగా జరిగిన ఊరేగింపు ప్రజల్లో నుంచి దృష్టి మరల చదవడానికి ఈ రకమైనటువంటి జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు అంటూ చెరపైకి తీసుకువచ్చారని మాట్లాడటం సరికాదని ప్రస్తుతం ఈ పథకంలో ఇచ్చే మూడు సెంట్లు స్థలం వల్ల అన్ని పత్రికల్లో పని చేసేవాళ్లు అనగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 సహా ఐదు సంవత్సరాల దాటిన ప్రతివారికి ఈ పథకం వర్తిస్తుందంటూ ప్రకటన చేయడం పట్ల ముఖ్యమంత్రి శివాయ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం పట్లహర్షం వ్యక్తం చేశారు సంక్రాంతి కల్లా విలేకరులకు స్థలాలు ఇస్తే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాలు కళాకారులు ప్రజాసంఘాల నేతలతో కలిసి రథయాత్ర చేసి సంక్షేమ పథకాలు ప్రచారం చేసి గెలిపిస్తామంటూ కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు.