ఈతరం భారతం మధిర డిసెంబర్ 16
నేడు మధిర పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమం లో ఖమ్మం జిల్లా దూప దీప నైవేద్యం అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ ఆధ్వర్యంలో డి డి యన్ అర్చకుల బృదం భట్టి విక్రమార్క గారిని కలసి వినతిపత్రం అందజేశారు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7వేల మంది దూప దీప నైవేద్యం అర్చకులకు ఉద్యోగ భద్రత కలిపించేలా చట్ట సవరణ చేయాలి అని వినతిపత్రంలో కోరారు గత నాలుగు నెలలుగా వేతనాలు లేకఇబ్బందులకు గురి అవుతిన్న సుమారు 2626 మంది అర్చకులకు వెంటనే వేతనాలు విడుదల అయేవిధంగా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు .
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవజ్జల ప్రసాద్ శర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు వివిధ మండలాల అధ్యక్షులు కె ర్ కె శాస్త్రీ. బి రవికుమార్ శర్మ కె రాజేష్ శర్మ మండల కార్యదర్శులు ఎన్ ఉదయ్ శర్మ బి ఉమేష్ శర్మ అర్చకులు కె నరసింహమూర్తి కె చంద్రశేఖర్ శర్మ డి నవీన్ సంగమేశ్వర ప్రసాద్ శర్మ వేదుల సురేష్ శర్మ పంచముఖ చారి ఎన్ రంఘనాధ్ మురళి కృష్ణా సాంబాశివారావు ఎమ్ శ్రీనివాసరావు మురళీకృష్ణ తదితర అర్చకులు పాల్గొన్నారు















