ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 17
సంగారెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి మనూర్ వరకు సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం చేసిన మాజీ సైనికుడు మల్లయ్య.ఉదయం 4 గంటల 20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు మనూర్ చేరుకున్నారు.సైకిల్‌పై వచ్చి ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళి పోయారు.















