గత సంవసత్సర కాలంగా పెరాల్సిస్స్ తో బాదపడుతున్న విజయవాడకు చెందినా రవికి హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ మానవతా దృక్పదం తో దాతలనుంది విరాలు సేకరించి 10 వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందించింది. ఈ సందర్బంగా ట్రస్ట్ లో వ్యవస్థాపక చైర్పర్సన్ డా.కాకుమాను జ్యోతి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి,పేదలకు హెల్ టాటా మణి ఛారిటబుల్ అన్నివేళల అందుబాటులో ఉంటూ మానవతా దృక్పదం తో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కరుయక్రమం లో సంస్థ సభ్యులు డా. .పి.ఉషా రాణి, పి.జగదీష్ కుమార్, డా..ప్రవీణ్ కుమార్ కాకుమాను, డా. బి.శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్ ఎస్.కె.,పి.జగదీష్ కుమార్, పి.ఉషా రాణి తదితరులు పాల్గొన్నారు. ఏవరైనా ఆపదలో ఉంటె 7093558833,9396692883 ఫోన్ నంబర్ లను సంప్రదించాలని కోరారు.