ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 18
న్యూ నల్లకుంట లో ఉన్న సెయింట్ గబ్బిలి స్కూల్ లో సైన్స్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డిఇఓ కే.శ్రవణ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రావీణ్యాన్ని వెలికి త్యీయడానికి ఎంతో దోహద పడుతాయన్నారు. స్కూల్ యాజమాన్యం ముందుండి వారికి చేయించిన ఈ చిన్న చిన్న ప్రయోగాలు వారికి ఎంతో దోహద పడుతాయన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను ఏ విధంగా అరికట్టాలో దీని ద్వారా చాలా బాగా వివరించారని అన్నారు . ముఖ్యంగా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను ఏ విధంగా అరికట్టాలో దీని ద్వారా చాలా బాగా వివరించారని అన్నారు కదా దర్శనం థర్మకోల్ తో తయారు చేసిన చిన్నారుల ఖండాలు ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ఎస్ రమేష్ సంతోష్లు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ప్రతి ఒక్కరియట్లో చిన్నచిన్న పర్యాయాలు ఏ విధంగా చేయాలి అధ్యాపకులు చెప్పటం తక్కువ సమయంలో విద్యార్థులు అందరూ కలిసి మంచి పేరు తెచ్చేలా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారుతో తయారు చేసిన చిన్నారుల ఖండాలు ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రసంశిన్చారు.















