EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గాదె ఇన్నయ్య అరెస్టు పిరికి పందుల చర్య   సీపీఐ( ఎమ్ ఎల్) సీపీ రెడ్డి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 21

గాదె ఇన్నయ్య అరెస్టు పిరికి పందుల చర్య అని సీపీఐ( ఎమ్ ఎల్) సీపీ రెడ్డి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఆరోపించారు.

కామ్రేడ్ ఇన్నయ్య, పేద ప్రజల పక్షాన వారి హక్కుల కోసం ప్రజాస్వామిక వ్యవస్థ కొరకు తన గొంతును బలంగా,ఆదివాసీల హక్కుల కోసమే ప్రభుత్వని గట్టిగా వినిపిస్తున్న భారత్ బచావో సంస్థతో జాతీయ, సదస్సు లు,సెమినార్ లు, ఆ సంస్త ద్వారా ,ప్రాపెసర్ లు,డాక్టర్లు,న్యాయవాదులు,హక్కుల నేతలు అందరితో భారత్ బచావో సంస్త నడుస్తున్నది ,సంస్త రాజ్య హింస, ప్రభుత్వం ఆదివాసీల పై చేస్తున్న దమన కండ,బూటకపు ఎన్కౌంటర్ ల పై తన గలని,గట్టిగా వినిపిస్తున్న సంస్త నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ను బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టి ఇన్నయ్య ను అరెస్టు చేయడం అంటే ప్రజాస్వామ్య,పేదల హక్కుల గొంతులను నొక్కడమే అవుతుందని రేవంత్ రెడ్డి,ప్రభుత్వం,బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని ఆయన తీవ్రంగా ఉంటుంది అని డిమాండ్ చేశారు

Related News

Select the Topic
Scroll to Top