ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 22
బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పట్టుకున్న కాచిగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఈస్ట్ జోన్ డి సి పి. బాలస్వామి. సన్మానించారు.మూడు కమిషనరేట్ లలో ఆర్ టి సి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఘటన లో కీలక నిందితున్ని పట్టు కోవడం లో ముఖ్య పాత్ర పోషించిన కాచిగూడ ఇన్స్పెక్టర్ టి. జ్యోష్న ను ప్రశాంశ పత్రం తో పాటు రివార్డ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ జోగుల నర్సయ్యా, సుల్తాన్ బజార్ ఏ సి పి. మత్తయ్య పాల్గొన్నారు.















