EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 27

రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు.డిసెంబర్ 28న (ఆదివారం) ఈ ప్రయాణం ఉంటుందని  రాజ్భవన్ అధికారికంగా ప్రకటన చేసింది. ముర్ము.. గోవా, ఝార్ఖండ్, కర్ణాటకలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జలాంతర్గామిలో ప్రయాణం చేయనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top