EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎవరికైనా ఏదైనా వైద్య సహాయం అవసరమైతే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ను సంప్రదించండి  

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5

ఎవరికైనా ఏదైనా వైద్య సహాయం అవసరమైతే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ను సంప్రదించాలని నరేంద్ర అరోరా (జాతీయ సుప్రీం),ఎమిర్ (జాతీయ చీఫ్ ఇండియా),మహియా రాజ్ యాదవ్ (తెలంగాణా రాష్ట్ర మహిళా స్వీయ అధ్యక్షురాలు) కోరారు.. కొత్త సంవత్సరం లో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, ఎల్లవేళలా నవ్వులతో హృదయాన్ని నిజంగా సంతోషపరిచే క్షణాలతో నిండిన ప్రకాశవంతమైన జీవనం గడుపాలని ఆకాంక్షించారు. యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరపున పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి తమ సంస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top