ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్, మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వానం.అసెంబ్లీలో ఆహ్వాన పత్రికలు అందించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర.మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయింపు.















