EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన! 

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5

కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన! యువత భవిష్యత్తు కోసం త్వరలో కొత్త రాజకీయ వేదిక! పుట్టింటి బంధాలన్నీ తెంచుకొని, అవమానభారంతోనే ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని ఆవేదన. “తెలంగాణ ఆడబిడ్డలం.. అవమానిస్తే చూస్తూ ఊరుకోం” అంటూ వార్నింగ్.

Related News

Select the Topic
Scroll to Top