ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5
అసెంబ్లీ లోని తన ఛాంబర్ లో పాత్రికేయుడు దొమ్మాట వెంకటేష్ రాహుల్ గాంధీ సామాజిక న్యాయ తత్వం … కార్యాచరణ పై రాసిన ‘ హోప్ ఆఫ్ ది నేషన్ ‘ గ్రంథాన్ని సోమవారం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
చిత్రం లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , గ్రంథ రచయిత దొమ్మాట వెంకటేష్ , సీనియర్ పాత్రికేయులు కడెంపల్లి వేణుగోపాల్ గౌడ్ , అంబటి సురేంద్రరాజు తదితరులు ఉన్నారు.















