EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

న్యూ ఇయర్ 2026 రౌండ్ రాబిన్ సీనియర్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5

న్యూ ఇయర్ 2026 రౌండ్ రాబిన్ సీనియర్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ జనవరి 4న పార్క్ వ్యూ అకాడమీలోని స్కై టెన్నిస్ అకాడమీలో పార్క్ వ్యూ ద్వారా నిర్వహించబడింది . టెన్నిస్ కోచ్ గా సాయి వ్యవహరించారు.ఈ టోర్నమెంట్ లో 35+, 45+, 55+ 65+.75+ మరియు 75+ వయస్సు గల వారు పాల్గొన్నారు.

35+ విజేతలు రాజా మరియు వినయ్ ..,రన్నర్స్ అప్ మధుసూధన్లింగ మరియు శ్యామ్

45+విజేతలు మనీష్ & రజనీకాంత్ ..,రన్నరప్‌గా నంద్యాల నర్సింహారెడ్డి, మధుసూధన్‌లింగ నిలిచారు

55+విజేతలు నర్సింహారెడ్డి, సుధీర్‌రెడ్డి,..రన్నర్స్ రమేష్ ఆకునూరి & ఎంఎస్ రామారావు

65+విజేతలు AR రావు మరియు మధుకర్,..రన్నర్స్ డాక్టర్ అర్జున్ మరియు జగన్నాథ్

70+విజేతలుగజపతి మరియు వేణుగోపాలరావు,..రన్నర్స్ అప్ ఏఆర్ రావు మరియు ప్రభాకర్

75+విజేతలు రామకృష్ణ & భాస్కరరావు..రన్నర్స్ ఎల్టి కాల్ జి పార్వతేశం మరియు డబ్లు జి సిడిఆర్ నున్నా రమేష్ కుమార్ లు నిలిచారు.ఈ టోర్నమెంట్‌ను కల్నల్ పర్వతేశం మరియు ఏఆర్ రావు చక్కగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్లుగా మధుసూధన్‌లింగ, డిసిపి నర్సింహారెడ్డి మరియు రియల్టర్స్ శ్రీగధ గ్రూప్ వ్యవహరించారు.

Related News

Select the Topic
Scroll to Top