EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎక్స్ వేదికగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ

ఈతరం భారతం హైదరాబాద్  జనవరి 5

ఎక్స్ వేదికగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ. మూడేళ్ల క్రితం ఓ షోలో రాశిపై అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్.ఆ రోజు నాకు తెలుగు సరిగ్గా రాదన్న అనసూయ.డైలాగ్ రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను ఆ రోజే నిలదీసి అడగాల్సిందని, కానీ నాకు ఉన్న శక్తి అందుకు సహకరించలేదన్న అనసూయ.వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను క్షమించమంటూ అనసూయ పోస్ట్..

Related News

Select the Topic
Scroll to Top