ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 12
వివేకానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా యువజన ఉత్సవ వేడుకలు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద బోధనలను వాటి ప్రాముఖ్యతను వక్తలు వివరించారు ముఖ్యఅతిథిగా శ్రీ నారగోని చైర్మన్ పొలిటికల్ జస్టిస్ ఫ్రాంట్ గౌరవ అతిథులుగా కేబి శ్రీధర్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు విశిష్ట అతిథులుగా సుధాకర్ చిత్ర వేణుగోపాల్ నాదెండ్ల సుధాకర్ డాక్టర్ పద్మిని విజయ కనకదుర్గ సరిత తదితరులు పాల్గొన్నారు















