ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 12
తెలంగాణ జాగృతి కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ వివేకానందుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో జాగృతి సంస్థ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.













