శేరిలింగంపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేకల విజయలక్ష్మి నామినేషన్ దాకలు చేసారు.అభిమానులు , మద్దతుదారులు వెంటరాగా విజయలక్ష్మి నామినతిఒన్ దాకలు చేసారు. తన అప్లికేషన్ ఓకే అయినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాను ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్థాపించిన సమతా సమత సైనిక్ దళ్ సొసైటీలో నేను పనిచేస్తున్నాను హెడ్ ఆఫీస్ ఢిల్లీ నా అనుభవంతో ఎంతోమంది పేదవాళ్లకు ఎన్నో విధాలుగా పనిచేస్తూ వచ్చాను ప్రతి ఒక్క విలేజ్ నుంచి జిల్లాస్థాయి వరకు అలానే రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో తిరిగి ఆర్గనైజేషన్ పనిచేయటం జరిగిందని తిలిపారు. అలానే 2016 నుండి లోక్ జనశక్త పార్టీ వారు నన్ను పార్టీలో తీసుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తూ వచ్చాను పార్టీ వారు బిజెపితో అలియన్స్ ఉండటం వల్ల ఎన్నికల్లో మాకు నా పోటీ చేయడానికి అవకాశాలు లేకుండా పోయినందువల్ల ఈరోజు నేను బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగిందని తిలిపారు. ..ఓటుకు నోటు లేదు ఈరోజు నా నినాదంతో నేను ముందుకెళ్ళాను ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీలన్నీ ఓటును డబ్బుతో కొనాలని చూస్తున్నారు అలానే ప్రజలు కూడా ఆ డబ్బులకు బానిస అయిపోయి ఓటు నమ్ముకుంటున్నారు …అది చాలా దారుణమైన పరిస్థితి దయచేసి పేదవాళ్లందరూ వైపు నేను పని చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాను . మహిళలపై ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారు అలానే ప్రజాస్వామ్యం రక్షణ లేకుండా పోయింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ముందుకు నడవాలని ఆలోచించాను పేదవాళ్లందరికీ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రతి ఒక్క స్లమ్ ఏరియా కాలనీలో రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ వాటర్స్ గాని కరెంటు గాని ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలానే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు బాగా అధికంగా వసూలు చేస్తున్నారు అలానే గవర్నమెంట్ గురుకుల స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ ప్రాబ్లమ్స్ కూడా మెయింటెన్సరిగా లేదు నిరుద్యోగ సమస్య ఉన్నది వీటినన్నిటిని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అధర్మాలను చూడలేక నేను కూడా ముందుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని నినాదంతో నేను ముందుకు రావడం జరిగింది. ఒక అంబేద్కర్ వాదిగా ప్రజాసేవ చేద్దామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలానే ఓసి మహిళలు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని కా పాడాలి … నేను నామినేషన్ వేయడానికి నాకు మద్దతు తెలిపిన వారు వెంకటేశ్వర్లు తుకారం సంగమ్మ వినీల శ్రీదేవి అలా నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఝాన్సీ పార్వతి దేవి శ్రావణి నీలిమ చాలా మంది ఇంకా కాలేజీ స్టూడెంట్స్ ఎంతోమంది హాజరైన మద్దతు తెలిపి నామినేషన్ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.