EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

500 మంది అనుచరులతో బీసీవై పార్టీలో లో చేరిన శ్రీనివాస్ యాదవ్

ఉమ్మడి రాష్ట్రాల సీనియర్ రాజకీయ నేత శ్రీనివాస్ యాదవ్ బీసీవై పార్టీ కార్యాలయంలో 500 మంది అనుచరులతో భారత చైతన్య యువజన పార్టీలో పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలపరిచేందుకు చేరికైనా బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను మర్యాదపూర్వకంగా పార్టీ కార్యాలయంలో కలిసి నిండు మనసుతో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సేవలను సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ యొక్క సమావేశంలో బీసీవై పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top