EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కవిత్వం సమాజ ప్రయోజనకారి కావాలి రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 14

కవిత్వం సమాజ ప్రయోజనకారి కావాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు.హైదరాబాద్ లోని విద్యానగర్ జాతీయ బి. సి.భవన్లో డా. పాండాల మహేశ్వర్ రచించిన మానవ సంతుష్టులు అనే పుస్తకాన్ని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా. నాళేశ్వరం ఆవిష్కరణ చేశారు.కార్యక్రమం తెలంగాణ  కవుల సంఘ ఆధ్వర్యంలో సుతారపు వెంకట నారాయణ అధ్యక్షత వహించగా ఆ సంఘ బాధ్యులు డా. ఎం. నాగేశ్వర్ రావు అనుముల ప్రభాకరాచారి మధు పున్న విజయలక్ష్మి దొడ్ల విజయ బ్రహ్మచారి వివిధ జిల్లాల కవులు కవయిత్రులు రామకృష్ణ చంద్రమౌళి రఘుశ్రీ బొడ్డోజు మల్లికార్జునాచారి శోభాదేశాపాండే కోదాటి అరుణ డా. విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top