EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్కూర్‌లో EPL క్రికెట్ టోర్నమెంట్ – విజేతగా “ది డెక్కన్స్” జట్టు

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్15

ఎల్కూర్‌లో నిర్వహించిన EPL క్రికెట్ టోర్నమెంట్‌లో “ది డెక్కన్స్” (The Deccans) జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరి, ప్రథమ స్థానం సాధించి కప్‌ను గెలుచుకుంది.ఈ జట్టుకు డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ మద్దతు అందించగా, ఆ ప్రోత్సాహంతో జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని వారు పేర్కొన్నారు.విజేత జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top