EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 6 ఆదివారం

________________________________________

హైదరాబాద్లోని గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో రూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుల వీడియో వైరల్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్ఎమ్లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్ జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top