ఈతరం భారతం హైద్రాబాద్ మే.1
హైదరాబాదులో డీజీపీ కార్యాలయంలో నూతనంగా వచ్చిన డీజీపీ సివి ఆనంద్ గని మర్యాద పూర్వకంగా కలిసి గోల్డ్ పూతతో తయారుచేసిన క్రికెట్ బ్యాటను డీజీపీ కి అందజేసిన గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి సంజీవరావు, శ్రీనివాస్ , బొల్లం మధు పాల్గొన్నారు..















