ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 25 మంగళవారం
ప్రజాసమస్యలో భాగంగా బషర్ బగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఇన్ వార్డు సెక్షన్ ను ఏర్పాటు చేయాలని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సుదర్శన్ కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సజనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ప్రజాసమస్యలో భాగంగా బషర్ బగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఇన్ వార్డు సెక్షన్ లేదని కమిషనర్ దృష్టికి తీసుకెల్లారు.ఇన్వాడు సెక్షన్ బషీర్ బాగ్ లో కూడా లేదని తెలుసుకున్న సజ్జనార్ సానుకూలంగా స్పందిస్తూ కంటిన్యూ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు సుదర్శన్ తెలిపారు.
బంజర హిల్స్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఇన్ వార్డు సెక్షన్ ఉన్నది .అంత దూరం పోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందితో చాలామంది ఇబ్బంది గురవుతున్నారు .ఇప్పటి నుండి బషీర్బాగ్ లో కూడా ఇన్ వార్డు సెక్షన్ ఉంటుందని హామీ ఇచ్చారు.సజ్జనారును కలిసిన వారిలో లీగల్ సెల్ వైస్ చైర్మన్ హ్యూమన్ రైట్స్ ర్ టి ఐ నెంబర్అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.















