ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ సెప్టెంబర్ 3 గురువారం:
____________________________________________
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా విజృంభిస్తోంది. మే 15 నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ భారీన పడి 3007 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 6,186 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దేశంలోని 6 ప్రావిన్స్లలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. కేసులను గుర్తించడం కష్టమవుతోందని, మరణాల్లో దాదాపు 60 శాతం చికిత్స కేంద్రాల బయటే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.















