ఈతరం భారతం న్యూ డిల్లి సెప్టెంబర్ 30:
_________________________________
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ పలు రబీ పంటల మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027-28కి గాను గోధుమల MSPని క్వింటా రూ.2,585 నుంచి రూ.2,610కి, శనగలకు రూ.5,875 నుంచి రూ.5,958కి పెంచింది. అలాగే బార్లీకి 2,150 రూ .2,286, 5.7,000 నుంచి రూ.7,390కి, తెల్ల కుసుమ కు 5.6,540 నుండి 5.7,215 వరకు పెంచింది.















