ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ సెప్టెంబర్ 30:
_____________________________________
లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్,గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా అడ్డుకుని 526 కిలోల హెరాయిన్,మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నాయి…డ్రగ్స్ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకుని, పడవతో పాటు డ్రగ్స్‌ను తదుపరి దర్యాప్తు కోసం ముంబైకి తరలించారు…















