EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పంజాగుట్ట-జూబ్లీహిల్స్ మధ్య ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5:

________________________________

హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్ట్ వరకు 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. ఆరు లైన్లుగా నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ పంజాగుట్టలోని ఎన్ఎఫ్సీఎల్ సర్కిల్ వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించారు.

Related News

Select the Topic
Scroll to Top