ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 5:
_______________________________
కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు జి.వెంకటస్వామికి భారతరత్నా ప్రకటించాలని శివసేన ఉద్ధవ్ ఠాక్రే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జి.వెంకటస్వామి 97 వ జయంతి ఘనంగా ట్యాంక్ బ్యాండ్ పై గలా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మరియు దళితులకు అన్ని వర్గాలకు పనిచేసిన గొప్ప నాయకుడు వెంకటస్వామి అని వారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమం లో రవి కుమార్ వినోద్ సురేష్ మల్లేష్ మనోహర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు















