EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు కలకలం

 

నల్లగొండ నవంబర్ 16 (ఈతరం ఇండియా న్యూస్ : నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్‌తోపాటు రైస్‌మిల్‌ యజమానులు రంగా శ్రీధర్‌, రంగా రంజిత్‌, బండారు కుశలయ్య ఇండ్లలో సోదాలు చేసారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Related News

Select the Topic
Scroll to Top