EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

1 నవంబర్ నుండి  అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం

ఈతరం భారత హైదరాబాద్, అక్టోబర్ 30:

________________________________

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తరగతులు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో నవంబర్ 1 న ప్రారంభమవుతాయని కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి శుక్రవారం తెలిపారు. 1,3,5 సెమిస్టర్ తరగతులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.

Related News

Select the Topic
Scroll to Top