EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పైచంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్లో బోయ నగేష్ పిర్యాదు

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 31:

_______________________________

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పై బీఆర్ ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ,చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఆధ్వర్యంలో శనివారం చంద్రయన్గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం, చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వెంకటేష్ ముదిరాజ్, ప్రమోద్ రెడ్డి, అనిల్, షకీల్ దయాని, ఆమీర్ బిందు్యాజ్, సుల్తాన్, మోహన్ రెడ్డి, మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top