ఈతరం భారతం రంగా రెడ్డి అక్టోబర్ 31:
_______________________________
;రంగారెడ్డిజిల్లా జిలేల గూడ పరిధి లోని రాఘవేంద్ర నగర్ కాలనీ పేస్ -2 అభివృద్ధి కి కోట 5 లక్షల నిధులTUFIDC నిధులు మంజూరు చేసినట్లు TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి నిధులతోకాలనీలోని రోడ్లు& డ్రైనేజీ నాణ్యతతో కూడిన పనులు చేయించుకోవాలని చూచించారు. అలాగే కాలనీ కమ్యూనిటీ హాల్ పక్కా భవనం నిర్మాణం కోసం తన వంతు సాయం చేస్తానని మాట ఇచ్చారు.ఈ కార్యక్రమం కాలనీవాసి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో డీజిల్ ప్రెసిడెంట్ లు చల్ల బాల్ రెడ్డి, సిద్దల శ్రీశైలం, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల వెంకటేష్ గౌడ్, ఐత రాజు భాస్కర్, సంతోష్ కుమార్, పరుశురాం, సైదులు యాదవ్, మురళి గౌడ్, రవీందర్. మరియు కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ సిద్ధల అంజయ్య , ఏ రవీందర్ రెడ్డి, గుర్రాల వెంకట్ రెడ్డి, అల్లం పెళ్లి అశోక్, మంద చంద్రశేఖర్ రెడ్డి, జూలూరు మనోహర్ గుప్త, అల్లం పెళ్లి నరేష్, విశ్వేశ్వరయ్య గుప్త, నాగ శంకర్ గుప్తా, దామర శేఖర్,
కంది శ్రీను, బాలరాజు, మల్లేష్, వెంకట్ నారాయణ చారి, శేఖరా చారి, హరి ప్రసాద్, సతీష్ గుప్తా, జగదీశ్ చారి, కోటేశ్వర్, శ్రీనివాస్, రజనీష్, రమేష్, గోపి నాయక్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.















