EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హరీష్ రావు దేవాదుల పై హరీష్ రావువి పచ్చి అబద్ధాలు

ఈ తరం భారతం హైదరాబాద్ నవంబర్ 7:

__________________________________

హరీష్ రావు దేవాదుల పై పచ్చి అపద్దాలు మాట్లాడుతుండు.పొద్దున్నే లేస్తే రైతుల గురించి అపద్దాలు మాట్లాడుతుండనిమినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవసన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూతెలంగాణ ఉద్యమం లో ఎంతో మంది చని పోవడానికి కారణం హరీష్ రావు Brs ఏడాదికి 9tmc లు ఎత్తిపోస్తే మేము 14tmc లు ఎత్తి పోసినం2015 లో చంద్రబాబు నాయుడు గోదారి జలాలు 100 టీఎంసీలు తీసుకుపోతుంటే మీరు ఏం చేశారని,మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని ప్రశ్నించారు.తెలంగాణ రైతులను ఎందుకు ఎండ పెట్టారు ?తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసింది మీరు కాదా?మీ ప్రభుత్వం హాయంలోనే కదా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి కుప్పం కి ఏపీ నీళ్లు తీసుకుపోయింది.2015 నుండి 2023 వరకు మీరు krmb మీటింగ్ లో సంతకాలు పెట్టింది మర్చిపోయారా?మీ హయం లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు?కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ లోపం ఉందని NDSA చెప్తుంది కదా అన్నారం, ,సిందిళ్ళ ప్రాజెక్టు కూడా కూలిపోతుందని NDSA చెప్తుంది కదా మరి ఎందుకు ప్రజల్ని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నవ్ హరీష్ రావు హరీష్ రావు చేసిన దుర్మార్గాలకు, పాపాలకు ఏం చేసినా తప్పు లేదన్నారు.

Related News

Select the Topic
Scroll to Top