EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బొందిలి అన్నదాన సమాజ్ సత్రం ఆవరణలో రాణా ప్రతాప్ సింగ్ విగ్రహా ప్రతిష్ట

 

కోటప్ప కొండ నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూ స్); కోటప్ప కొండ లో గల బొందిలి అన్నదాన సమాజ్ (సత్రం )ఆవరణలో మహారాజు మహా రాణా ప్రతాప్ సింగ్ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్టిస్తున్నట్టు బొందిలి సామజిక వర్గం యొక్క మహా రాణా ప్రతాప్ సింగ్ బొందిలి అన్నదాన సమాజ్ (సత్రం )ఆవరణలో ప్రతిష్టిస్తున్నట్టు బొందిలి సత్రం ప్రెసిడెంట్ విజయ్ ప్రతాప్ సింగ్ జాతీయ బీసీ జన సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు & అఖిల భారత క్షత్రియ మహాసభ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ క్షత్రి పండరి బాయి తెలిపారు.ఈ విగ్రహాన్ని మహా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని అఖిల భారత క్షత్రియ మహాసభ వారి సహకారం తో మహా రాణా ప్రతాప్ సింగ్ అబ్యాన్ అధ్యక్షుడు చంద్రవీర్ సింగ్ నామాన రాజస్థాన్ నుండి బహుకరించినట్టుగా క్షత్రి పండరి బాయి తెలియజేసారు .ఆంద్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా మహా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది అని వారు తెలిపారు.విగ్రహం రేపు ఉదయం 9 గంటలకు రావిపాడు రోడ్ నరసరావుపేట ఆర్చి దగ్గరనుండి పెద్ద చెరువు ,చౌడేశ్వరి అమ్మ వారి దేవాలయం ,పల్నాడు బస్టాండ్ ,మల్లమ్మ సెంటర్ ,గాంధీ క్లాత్ మార్కెట్ ,ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదుగా ఓవర్ బ్రిడ్జ్ మీదనుండి కోటప్పకొండ బొందిలి సత్రం వద్దకు చేరుకుంటుంది .ఈ ఊరేగింపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కనులార వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పండరి బాయి కోరారు. విగ్రహం ఏర్పాటు పట్ల సెక్రెటరీ బాబీ సింగ్ ,ట్రెజరర్ B .రామ్ బాలాజీ సింగ్ ,మెంబర్స్ చిన్న హనుమాన్ సింగ్ ,వీరాంజి సింగ్ ,రాణా ప్రతాప్ సింగ్ ,సాంబ సింగ్ ,హనుమాన్ సింగ్ ,రాంసింగ్ ,కమల బాయి ,ప్రియా సింగ్ ,రీనా ,అంజలి ,సరిత తదితరులు ఆనందం వ్యక్తం చేసారు

 

 

Related News

Select the Topic
Scroll to Top