EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శాసన సభ్యులు టి పద్మారావు కు అభినందనలు తెలిపిన వారాసి గూడ పద్మశాలి సంఘం

 

సికింద్రాబాద్ , డిసెంబరు 13 బుధవారం (ఈతరం ఇండియా న్యూస్) సికింద్రాబాద్ నియోజకవర్గం శాసన సభ్యులు గా హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా టీ పద్మారావు కు గ్రేటర్ వారాసీ గూడ పద్మశాలి సంఘం ప్రత్యేక అభినందనలు తెలియచేసింది. సంఘ అధ్యక్షుడు బొమ్మ నరేంద్ర పద్మశాలి ఆధ్యర్యంలో పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ఆయన క్యాంప్ కార్యాలయం వెళ్ళి ప్రశంసలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అల్లి గోవింద్, యువజన అద్యక్షుడు, గ్రేటర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు, మహిళా విభాగం బల్ల గీత, కూరపాటి సుమలత, చింతకింది సుజాత, ప్రచార కార్యదర్శి బొమ్మ శ్రీధర్, ఏలూరి సత్యనారాయణ, వల్లపు కృష్ణమూర్తి, కేతం రవి, పూల సన్ని తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top