హైదరాబాద్ డిసెంబర్ 14 (ఈతరం ఇండియా న్యూస్ );రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి., శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు