సికింద్రాబాద్, డిసెంబర్ 16(ఈతరం ఇండియా న్యూస్): ప్యారడైజ్ లోని పీజీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆదివారం నుండి తరగతులు ప్రారంభమవుతాయని కోఆర్డినేటర్ డాక్టర్ రవి తెలిపారు. విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు.
















