EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

హైదరాబాదు డిసెంబర్ 21 (ఈతరం న్యూ స్);: హైదరాబాదులో చలి పంజా విసురుతోందని, ఉష్ణోగ్రతల అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని, పొగ మంచు, చలిగాలులతో ప్రజలు గజగజ వణికి పోతున్నారని గమనించిన మదర్ మేరీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి హైదరాబాదులోని మెట్రో స్టేషన్లు కింద పడుకుంటున్నటువంటి అనాధలకు దుప్పట్లను మరియు మాస్కులను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా లిల్లీ మేరీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని నిర్భాగ్యులను మరియు పేదలను అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top