EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూ డిల్లీ జనవరి 16 (eetaram bharatam news);స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్యాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపుపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. తదుపరి చర్యల కోసం సీజేఐ కు నివేదించింది. దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి ముందుకు చేరింది.

 

Related News

Select the Topic
Scroll to Top